భర్తలు దూరం అయినా… పెళ్లి చేసుకోని 10 నటీమణులు వీళ్ళే..!

Ads

చాలా మంది నటులు ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం చూస్తారు. కొంతమంది నటులు మంచి అవకాశాలు వచ్చిన తర్వాత పెళ్లి అయిపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు కొంత మంది నటులు మాత్రం పెళ్లి అయినా కూడా ఇంకా ఇండస్ట్రీ లోనే పనిచేస్తూ ఉంటారు.

కొంత మంది నటులు వాళ్ళ భర్తల తో విడాకులు తీసుకున్నా, చనిపోయినా కూడా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అలాంటి నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.రోహిణి:

రోహిణి తన భర్తతో విడిపోయారు. 2004లో విడాకులు తీసుకున్నారు. ఆమె రఘువరన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన చనిపోయిన తర్వాత ఈమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే రోహిణి ఉంటున్నారు.

2.మీనా:

మీనా అందరికీ సుపరిచితమే. మీనా కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మీనా భర్త 2022లో అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయారు. అప్పటినుండి ఆమె సింగిల్ గానే ఉంటున్నారు తప్ప మరో పెళ్లి చేసుకోలేదు.

3. సురేఖ వాణి:

చాలా సినిమాలు చేసింది సురేఖ వాణి. సురేఖ వాణి సురేష్ తేజ్ ని పెళ్లి చేసుకున్నారు 2019లో ఆయన చనిపోయారు. అయినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు సురేఖ.

4. డిస్కో శాంతి:

2013లో అనారోగ్య సమస్యలతో శ్రీహరి చనిపోయారు. అయినా కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు డిస్కో శాంతి. ఒంటరిగానే ఉంటోంది.

Ads

5. విషిత:

ఉదయ్ కిరణ్ భార్య విషిత కూడా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఉదయ్ కిరణ్ చనిపోయినప్పటి నుండి ఆమె సింగల్ గానే ఉంటోంది తప్ప మరో పెళ్లి అయితే చేసుకోలేదు.

6. రాగిణి:

తన భర్తతో విడాకులు తీసుకుంది రాగిణి. అయినా ఆమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. విడాకులు అయినప్పటి నుండి ఒంటరిగా ఉంటోంది రాగిణి.

7. భానుప్రియ:

భానుప్రియ కి తన భర్తతో విడాకులు అయిపోయాయి ఆ తర్వాత తను చనిపోయాడు అయినా కూడా ఈమె మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగానే ఉంటోంది.

8. జయసుధ:

జయసుధ కపూర్ ని పెళ్లి చేసుకుంది. అతను చనిపోయాడు. అప్పటి నుండి మళ్లీ పెళ్లి చేసుకోలేదు జయసుధ.

9. రేఖ:

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ కూడా సుపరిచితమే. ఆమె భర్త ముఖేష్ అగర్వాల్ చనిపోయారు ఆ తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

10. సుమలత:

2018లో తన భర్త చనిపోయాడు అయినా కానీ ఈమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. అలానే ఉంటోంది.

11. కవిత:

2021లో కవిత భర్త చనిపోయారు అప్పటి నుండి కూడా ఆమె ఒంటరిగానే వుంది.

Previous articleఅక్కినేని అఖిల్ పక్కన నటించి కెరీర్ ని కోల్పోయిన స్టార్ హీరోయిన్స్ !
Next articleదొంగతనం చేసిన చిరంజీవి, సుధాకర్… ఆ తరవాత ఏం జరిగింది అంటే..?