”సైకిల్ సీటు” మధ్యలో ఎందుకు ఇలా ఉంటుంది.. దీని వలన ఇంత ఉపయోగమా..?

Ads

సైకిల్ మీద మనం వెళ్లడం వలన ఖర్చు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కార్డియా వాస్కులర్ ఫిట్నెస్ ని పెంచుకోవచ్చు. అలానే ఒత్తిడి కూడా దూరం అవుతుంది. ఎముకలను దృఢంగా ఉంచుకోవచ్చు. అలానే సైకిల్ మీద వెళ్లడం వలన కొవ్వుని కూడా కరిగించుకోవడానికి అవుతుంది. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. మజిల్స్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది.

ఇలా సైక్లింగ్ వలన ఒకటి కాదు రెండు కాదు అనేక ప్రయోజనాలని మనం పొందవచ్చు. అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..?

సైకిల్ సీట్ కి మధ్య లో చిన్న కట్ లాగ ఉంటుంది. చూసేందుకు ఒక హోల్ లాగ ఉంటుంది. ఈసారి చూడండి జాగ్రత్తగా గమనిస్తే సైకిల్ సీట్ కి మధ్యలో చిన్న కట్ల ఉంటుంది. లేదంటే ఒక చిన్న రంధ్రంలా ఉంటుంది. ఎందుకు సైకిల్ సీట్లని ఇలా డిజైన్ చేస్తారు..? స్వీట్ అందంగా కనపడేందుకు ఇలా డిజైన్ చేస్తారా..? ఈ సందేహం మీకు ఉందా..?

Ads

అయితే కచ్చితంగా ఆ సందేహాన్ని ఇప్పుడే క్లియర్ చేసుకోండి. సైకిల్ సీట్ కి మధ్యలో రంధ్రం కానీ లేదంటే కట్ కాని ఉంటుంది. ఎప్పుడైనా సైకిల్ మీద ఎక్కువ దూరం వెళ్తుంటే దీని అర్థం మీకు తెలుస్తుంది. సైకిల్ మీద వెళుతున్నప్పుడు ప్రైవేట్ ఏరియా లో నొప్పి కలగడం లేదంటే ఇబ్బందికరంగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి.

ఇటువంటి సమస్యలు కలగకూడదని సైకిల్ సీటు మధ్యలో కట్ ఇస్తారు. అలానే రంధ్రంలా కూడా ఇస్తూ ఉంటారు. ఇలా సీటు ఉండడం వలన నొప్పి కలగదు రిలాక్స్డ్ గా ఉంటుంది. దీనితో మీరు ఏ నొప్పి లేకుండా ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. అలానే మహిళలు సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పబ్లిక్ బోన్ దగ్గర ప్రెషర్ పడదు. ఈ కారణంగానే సైకిల్ సీట్ మధ్యలో చిన్న కట్ లేదా రంద్రాన్ని ఇస్తారు.

Previous article”బాత్ రూమ్ సింక్” కి ఎందుకు చిన్న రంధ్రాన్ని ఇస్తారు.. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా..?
Next articleరాజులని ఆకర్షించేందుకు రాణీలు వారి అందాన్ని ఇలా పెంచుకునేవారని.. మీకు తెలుసా..?