భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్లుగా మిగిలిపోయిన చిరంజీవి 4 సినిమాలు ఇవే..!

Ads

మెగాస్టార్ చిరంజీవి కి మాములు క్రేజ్ లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ తరం హీరోలకి కూడా ఆదర్శం. చాలా మంది మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి సక్సెస్ అవుతారా లేదా అని చాలామంది సందేహపడ్డారు.

చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్ల వసూళ్లు చేసింది ఖైదీ సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య, వాల్తేరు వీరయ్య ఇలా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే చిరంజీవి కెరీర్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం.

1.అంజి:

అంజి సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది కానీ డిజాస్టర్ గా మిగిలిపోయింది శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాణ సాధ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అంజి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది కానీ డిజాస్టర్ అయిపోయింది.

Ads

2. మృగరాజు:

ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయింది కానీ డిజాస్టర్ అయిపోయింది. హాలీవుడ్ సినిమా రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సిమ్రాన్ నటించారు.

3.శంకర్ దాదా జిందాబాద్:

ఈ సినిమా కూడా డిజాస్టర్ అయిపోయింది. బాలీవుడ్ సినిమా రీమేక్ ఇది. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. డిజాస్టర్ అయిపోయింది.

4. బిగ్ బాస్:

బిగ్ బాస్ సినిమా కూడా డిజాస్టర్ గానే అయిపోయింది. అలానే చిరంజీవి నటించిన ఆరాధన, త్రినేత్రుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఎస్పీ పరశురామ్, జేబుదొంగ, కిరాతకుడు, వేట, ధైర్యవంతుడు వంటి కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గానే మిగిలిపోయాయి.

Previous articleవాచీలు, గడియారాల్లో డిఫాల్ట్ గా ”10 :10” అని ఎందుకు ఉంటుంది..?
Next articleతెలుగు సినీ ఇండస్ట్రీలో వీళ్ళే ఫ్యూచర్ స్టార్స్..