ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న.. 10 తమిళ దర్శకులు వీళ్ళే..!

Ads

ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఏ సినిమా హిట్ అవుతుందని.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుందని మనం చెప్పలేము. సినిమా హిట్ అవుతుందని భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా ఒక్కొక్క సారి ఆ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. అలానే తక్కువ బడ్జెట్ తో చేసిన చిన్న చిన్న సినిమాలు కూడా ఒక్కొక్క సారి పెద్ద హిట్ అవ్వచ్చు.

టాలీవుడ్ లో మాత్రమే కాకుండా కాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. కే బాలచందర్, భారతి రాజా, మణిరత్నం ఇలా చాలా మంది తమిళ దర్శకులు ఉన్నారు. అయితే బాలీవుడ్ లో ఎక్కువ పారితోషకం తీసుకుంటున్న డైరెక్టర్లు వీళ్లే.

మరి ఏ డైరెక్టర్ ఎంత పారదోషకాన్ని తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధంగా రెమ్యునరేషన్ ని తీసుకుంటూ ఉంటారు. శివ ఒక్కొక్క సినిమాకి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. హెచ్ వినోద్ అయితే ఎనిమిది కోట్ల నుండి పది కోట్ల వరకు తీసుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటారు.

#1. మణిరత్నం:

మణిరత్నం అయితే ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు తీసుకుంటారు.

#2. అట్లీ:

అట్లీ అయితే సినిమాకు రూ.50 కోట్లను తీసుకుంటూ వుంటారు.

#3. శంకర్:

డైరెక్టర్ శంకర్ ఒక్కో సినిమాకి రూ.60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Ads

#4. వెట్రి మారన్:

రూ. 20 కోట్ల ని సినిమాకి వెట్రిమారన్ తీసుకుంటున్నారు.

#5. మోహన్ రాజా:

రూ. 10 కోట్ల వరకు పారితోషకం ని మోహన్ రాజా తీసుకుంటున్నారు.

#6. శివ:

ఒక్కో సినిమాకి దాదాపు రూ. 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

#7. లోకేష్ కనగరాజ్:

రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ ని లోకేష్ కనగరాజ్ తీసుకుంటున్నారు.

#8. నెల్సన్ దిలీప్ కుమార్:

ఒక్కో సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ రూ.8 కోట్లు తీసుకుంటున్నారు.

#9. హెచ్.వినోద్:

హెచ్.వినోద్ అయితే ఒక్కో సినిమా కి రూ. 8 కోట్ల నుండి రూ.10 కోట్లు వరకు తీసుకుంటున్నారు.

#10. మురగదాస్:

ఒక్కో సినిమాకి రూ. 30 కోట్ల ని మురగదాస్ తీసుకుంటున్నారు.

Previous articleఅందరినీ నవ్వించే జబర్దస్త్ ”పవిత్ర” లైఫ్ లో ఇన్ని కష్టాలా..? వీడియో వైరల్..!
Next articleచిరు ఈ 10 మంది దర్శకులతో సినిమాలు ఎప్పుడు చేస్తారు..?