రిటైర్ అయ్యాక క్రికెటర్లు ఏం చేస్తారు..? ఈ 4 క్రికెటర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?

Ads

క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత వ్యాపారాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా మంది క్రికెటర్లు రిటైర్ అయ్యాక వ్యాపారాల మీద దృష్టి పెడుతున్నారు. అలా వ్యాపారాలు చేసుకుంటున్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఈ సందేహం ఉంటుంది క్రికెటర్లు రిటైర్ అయిన తర్వాత ఏం చేస్తారు అని.. క్రికెటర్లు ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెడతారు.

అలానే అడ్వర్టైజ్మెంట్ లు కూడా చేస్తారు. మరి రిటైర్ అయిన తర్వాత ఈ ఫేమస్ ఇండియన్ క్రికెటర్స్ ఏం చేస్తున్నారో ఇప్పుడు చూసేద్దాం. మరి ఒక లుక్ వేసేయండి.

1.సచిన్ టెండుల్కర్:

సచిన్ టెండుల్కర్ రెండు రెస్టారెంట్ల ని ఓపెన్ చేశారు. ఒకటి కోలాబాలో ఇంకొకటి ముల్లు లో ఉంది. ఈ రెండు కూడా ముంబైలోనే ఉన్నాయి. అలానే అథ్లెటిక్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ ని కూడా సెక్షన్ తీసుకువచ్చేలా చూస్తున్నారు. అలానే సచిన్ టెండూల్కర్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ తో సమయాన్ని గడుపుతున్నారు మరియు టీవీ కామెంట్స్ వంటి వాటిలో పాల్గొంటారు.

2. గంగూలీ :

IPL గవర్నింగ్ కౌన్సిల్ లో ఉండే నలుగురిలో ఈయన ఒకరు. అలానే ఆయన ఒక రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసారు.

Ads


3. రాహుల్ ద్రావిడ్ :

రాహుల్ ద్రావిడ్ యంగ్ ప్లేయర్స్ కి కోచింగ్ ఇస్తూ ఉంటారు మరియు అడ్వర్టైజ్మెంట్ లు చేస్తూ ఉంటారు.

4. జహీర్ ఖాన్ :

రిటైర్ అవ్వకముందే 2007లో జహీర్ ఖాన్ పూణేలో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేశాడు దాని పేరు జహీర్ ఖాన్స్ ఫైన్ డైన్. 2007 నుండి 2012 వరకు మొత్తం ఆరు రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు. జహీర్ ఖాన్ రెస్టారెంట్ కాబట్టి క్రేజ్ బాగానే ఉండేది జహీర్ ఖాన్స్ ఫైన్ డైన్ రెస్టారెంట్ ఫినిక్స్ మాల్ లో కూడా ఉండేది. పైగా రెస్టారెంట్ తో పాటుగా స్పోర్ట్స్ బార్ కూడా ఉంది ముంబైలో మూడు కొత్త రెస్టారెంట్లని కూడా ఓపెన్ చేశాడు.

జహీర్ ఖాన్, జహీర్ ఖాన్ భార్య సాగరిక, జహీర్ ఖాన్ సోదరి, కుటుంబ సభ్యులు ఈ రెస్టారెంట్లని చూసుకుంటూ ఉంటారు. కానీ పూణే అభివృద్ధి చెందాక కొత్త మాల్స్ కూడా వచ్చాయి ఒకటి కంటే ఎక్కువ స్పోర్ట్స్ బార్స్ ని కూడా ఓపెన్ చేశారు. జహీర్ ఖాన్ రెస్టారెంట్స్ ని ఇక మర్చిపోయారు. ఫీనిక్స్ మాల్ లో ఉండే రెస్టారెంట్ ని మూసేసారు. జహీర్ ఓపెన్ చేసిన 9 రెస్టారెంట్స్ లో కేవలం ఒకటి మాత్రమే మిగిలింది.

Previous articleటెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు.. ఆటగాళ్లు 11:30 AM కి ఎందుకు భోజనం చేసేస్తారు..?
Next articleఈ స్థాయికి రావడానికి.. ”ప్రభాస్” ఇంత కష్టపడ్డాడా..?