టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు.. ఆటగాళ్లు 11:30 AM కి ఎందుకు భోజనం చేసేస్తారు..?

Ads

క్రికెట్ ఆట అంటే చాలా మందికి ఎంతో ఇష్టం నిజానికి క్రికెట్ ఆడటం చూడడం కూడా బాగుంటుంది. క్రికెటర్లు తీసుకునే ఆహారం మొదలు ప్రతి ఒక్క దానిలో కూడా ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆట ఆడాలి కాబట్టి ప్రతి రూల్ ని కూడా ప్రతి ఒక్క ఆటగాడు కూడా అతిక్రమించకుండా ఫాలో అవుతూ ఉంటారు.

టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ జట్టు 11:30 కి భోజనం చేసేస్తారు. దీని వెనక పెద్ద కారణమే ఉంది మరి ఆ కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆరు గంటల సేపు ఆడాలి. మూడు సెక్షన్ల కింద దీనిని డివైడ్ చేస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల పాటు ఉంటుంది. వాళ్ల యొక్క రోజు 9:30 కి మొదలవుతుంది. మొదటి సెషన్ పూర్తి అయ్యే సరికి 11:30 అవుతుంది. లంచ్ ఇంటర్వెల్ 40 నిమిషాలు ఉంటుంది రెండవ సెషన్ 12:10 కి మొదలయ్యి 02:10 కి ముగుస్తుంది. టీ కి 20 నిమిషాలు ఇంటర్వెల్ ఉంటుంది మూడవ సెషన్ రెండున్నరకి మొదలయ్యి 4:30 కి ముగుస్తుంది.

సాయంత్రం 4:30 కి ఆట ముగుస్తుంది. బౌలింగ్ టీం 90 ఓవర్లని సాయంత్రం నాలుగున్నర లోగా బౌలింగ్ చేసేయాలి ఒక రోజు లో 90 ఓవర్లని బౌలింగ్ టీం వాళ్ళు వేయలేకపోతే ఎంపైర్ ఆట సమయాన్ని పెంచొచ్చు. తర్వాత బౌలింగ్ టీం కెప్టెన్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సెషన్ 1 : మధ్యాహ్నం భోజనం 11:30 గంటలకు తీసుకోవాలి.
సెషన్ 2 : మధ్యాహ్నం 02:40 కి టీ.
సెషన్ 3 : సాయంత్రం 05:00 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తారు.

Previous articleటెస్ట్ మ్యాచ్ల సమయంలో ”ఆస్ట్రేలియా” జట్టు ఆఫ్ వైట్ దుస్తుల్ని వేసుకుంటారు..?
Next articleరిటైర్ అయ్యాక క్రికెటర్లు ఏం చేస్తారు..? ఈ 4 క్రికెటర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?