ఈ ఫోటోలో ఉన్న ఒకప్పటి పాపులర్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

Ads

తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోలు తక్కువ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి హీరోలో ఈ ఫొటోలో కనిపించే వ్యక్త మొదటి స్థానంలో ఉంటారు.

ఈ హీరో ఒకప్పుడు మంచి సినిమాలతో అటు ఫ్యామిలీ హీరోతోపాటు కమెడీయన్ హీరో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోగా ఎంతోమంది వస్తుంటారు.

did you observe this hero

అందులో కొంతమంది మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటారు. ఇందులో కనిపించే హీరో కూడ పదేళ్ల క్రితం హిట్లతో దూసుకెళ్లారు. కానీ కెరీర్ గాడి తప్పడంతో కొంత గ్యాప్ ఏర్పడింది. మళ్లీ సుమారు పదేళ్ల తర్వాత వేణు తొట్టెంపూడి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

did you observe this hero

Ads

వేణు నటించిన మొదటి సినిమా 1999లో వచ్చిన ‘స్వయంవరం’ హిట్ అయింది. తర్వాత ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘చెప్పవే చిరుగాలి’, పెళ్లాం ఊరెళ్తే వంటి సినిమాలతో మంచి క్రేజీ సంపాదించుకున్నారు. తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న వేణు.. చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ మధ్యలో సహాయ పాత్రలు చేసిన ఆయనకు గుర్తింపు రాలేదు.

did you observe this hero

గతేడాది రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించారు. తాజాగా, వేణు.. OTTలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫ‌స్ట్ టైమ్ హార‌ర్ క‌థాంశంతో ‘అతిథి’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా అవంతిక మిశ్రా నటించారు. ఈ సినిమాకు భరత్‌ దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌సిరీస్‌ సెప్టెంబర్‌ 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ALSO READ : Kushi Review : విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి ఆకట్టుకుందా..?

Previous articleKushi Review : విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి ఆకట్టుకుందా..?
Next article“నాగ చైతన్య” విషయంలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది.? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.