నిద్రపోయేటప్పుడు ఈ పొరపాటుని అస్సలు చెయ్యద్దు.. సమస్యలు తప్పవు..!

Ads

మనం జీవితంలో చేసే చిన్న చిన్న తప్పుల వలన పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది ఈ మధ్యకాలంలో పూర్వికులు చెప్పిన ఆచారాల్ని పక్కన పెట్టేస్తున్నారు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ పురాతన పద్ధతుల్ని పూర్వికులు చెప్పిన ఆచారాలను పాటిస్తూ ఉండాలి. నిద్ర విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి.

కానీ చాలామంది వాటిని పట్టించుకోరు. ఈ తప్పులు మీరు కూడా చేస్తున్నట్లయితే ఇక నుండి చేయడం మానుకోండి నిద్రపోతున్నప్పుడు ఈ తప్పులను చేస్తే సమస్యలు తప్పవు.

Ads

  • ఉత్తరం వైపు తల పెట్టుకుని అసలు నిద్ర పోకూడదు అని పండితులు అంటున్నారు. మన పెద్దలు కూడా ఉత్తరం వైపున తల పెట్టుకుని నిద్రపోకూడదని అంటూ ఉంటారు. కానీ చాలామంది ఈ తప్పును చేస్తారు. ఉత్తరం వైపుని తల పెట్టుకుని నిద్రపోతారు.
  • ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవడం వలన మరణం సంభవిస్తుంది. ఉత్తరం వైపు కనీసం జంతువులు కూడా తల పెట్టుకుని నిద్రపోవట.
  • ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోవడం వలన మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.
  • అలానే ఉదయాన్నే లేచిన వెంటనే చురుకుగా పనిచేసుకోలేము.
  • భూమికి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అని రెండు భాగాలు ఉంటాయట ఈ ధ్రువాల వద్ద భూమి నొక్కబడి ఉంటుంది. ఆకర్షణ శక్తి కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. మనలో ఉండే జీవనాడి వ్యవస్థ ఎప్పుడూ కూడా ఉత్తర ముఖంగా వెళుతూ ఉంటుంది. ఉత్తరం వైపు కనుక తల పెట్టుకుని నిద్రపోతే మన శక్తి అంతా కూడా తల ద్వారా ఆకర్షించబడుతుంది. దీనితో శరీరం శిధిలమవుతుంది త్వరగా వృద్ధాప్యం కూడా వస్తుంది మరణం కూడా సంభవించవచ్చు.
  • నిద్రించేటప్పుడు దక్షిణ దిక్కున తల, ఉత్తరం వైపు కాళ్లు ఉండాలి.
  • కుడి చేతి పై నిద్రించడం వల్ల గుండె పైకి వచ్చేస్తుంది. గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అసలు ఈ తప్పులు చేయకుండా నిద్రపోండి. లేకపోతే ఈ సమస్యలు మీకు తప్పవు.
Previous article”వాలి” చనిపోయేముందు ”రాముడి” ని అడిగిన ప్రశ్న ఇదే…!
Next articleపౌర్ణమి రోజు అలలు ఎందుకు ఎక్కువగా వస్తాయి…?