ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ 4 నటులు కూడా చనిపోయారు..!

Ads

ఉదయ్ కిరణ్ చాలా తెలుగు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు చిన్న వయసు లోనే ఉదయ్ కిరణ్ చనిపోయాడు. అయితే ఉదయ్ కిరణ్ తో నటించిన ఈ ఆర్టిస్టులు కూడా చనిపోయారు. మరి ఆ నటులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

తేజ దర్శకత్వంలో నువ్వు నేను చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. 2001లో ఈ సినిమా విడుదల అయింది.

Also Read: వెంకటేష్ హీరోగా.. సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా ఎందుకు స్థిరపడ్డారు..?

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కూడా. ఈ సినిమాలో నటించినందుకు ఉదయ్ కిరణ్ కి మంచి పేరు కూడా వచ్చింది. ఈ సినిమాకి చాలా మంది ప్రశంసలని ఇచ్చారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించిన ఈ నటులు మృతి చెందారు. మరి వారు ఎవరనేది చూద్దాం.

#1. వైజాగ్ ప్రసాద్:

ఈ సినిమాలో ఉదయ్ క్రియాం తండ్రిగా నటించిన వైజాగ్ ప్రసాద్ కూడా చనిపోయాడు.

Ads

#2. ఎమ్.ఎస్.నారాయణ:

ఎమ్.ఎస్.నారాయణ ఎన్నో సినిమాలలో నటించారు. హాస్య నటుడిగా మంచి పేరు ని కూడా ఎమ్.ఎస్.నారాయణ సంపాదించుకున్నారు. ఈ సినిమా లో కూడా ఎమ్.ఎస్.నారాయణ నటించారు. ఈయన కూడా తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయారు.

#3. ఆహుతి ప్రసాద్:

ఆహుతి ప్రసాద్ అనారోగ్య సమస్యల వలన మృతి చెందారు. ఆహుతి ప్రసాద్ కూడా మంచి నటుడు. ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు ని కూడా ఆహుతి ప్రసాద్ పొందారు.

#4. ధర్మవరపు సుబ్రహ్మణ్యం:

ధర్మవరపు సుబ్రహ్మణ్యం కూడా ఈ సినిమాలో ఓ పాత్ర పోషించారు. ఆయన కూడా ఇప్పుడు లేరు. ఈ లోకాన్ని విడిచి ఆయన కూడా వెళ్లిపోయారు. అలానే హీరో ఉదయ్ కిరణ్ కూడా చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

Also Read: సినిమాలకి బాలయ్య కూతుర్లు దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?

Previous articleఒకే రోజు రిలీజ్ అయిన రెండు బాలకృష్ణ సినిమాలు ఏంటో తెలుసా.? రెండు హిట్టే.!
Next articleవెంకటేష్ ”నువ్వు నాకు న‌చ్చావ్” మూవీని ఎన్నోసార్లు చూసినా ఈ మిస్టేక్ ని గ‌మ‌నించ‌లేదు..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.