కేజీఎఫ్ లో ఈ సీన్ చూసారా ..? దీని వెనుక ఇంత అర్థమా..?

Ads

కేజీఎఫ్ సినిమా వచ్చిన తర్వాత చాలామంది దర్శకులు అలాంటి సినిమాని తీసుకురావాలని కథని సిద్ధం చేసుకుంటున్నారు. కేజీఎఫ్ సినిమా అందరికీ ఎంతగానో నచ్చేసింది. కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం కూడా చాలామంది ఎంతగానో ఎదురు చూశారు. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరు ఊహించినంతగా పెద్ద హిట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ లో చూసుకున్నట్లయితే రాఖీ బాయ్ ఏ విధంగా ఎదిగాడు అనేది చూపించారు.

రెండవ భాగంలో రాఖీ బాయ్ ఎదిగిన తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది చూపించారు. అయితే మొదటి భాగంగానే ఈ సినిమా కూడా ఎంతో పవర్ఫ ఫుల్ గా ఉంది. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే రెండవ పార్ట్ లో ఎమోషన్స్ ని తగ్గించారు డైరెక్టర్. విలన్ క్యారెక్టర్ ని కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టుగానే కనబడుతుంది.

Ads

యాక్షన్ సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే హీరో చిన్నప్పుడు సముద్రం దగ్గర నిల్చుని చూస్తూ ఉంటాడు. పెద్దయిన తర్వాత కూడా మళ్లీ సముద్రం దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు ఎందుకు డైరెక్టర్ అలా నిలబడి చూడడం పెట్టారు. దాని వెనక అర్థం ఏంటి అని అప్పట్లో ప్రేక్షకులు ఎంతగానో ఆలోచించారు.

కానీ ఈ సీన్ వెనక దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక పెద్ద అర్థం ఉండేలా డిజైన్ చేశారు. హీరో బంగారం మొత్తాన్ని ఒక షిప్ లో పెట్టి దాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లి పడేయడం జరుగుతుంది. ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు చాలా సీన్లని ఎంతో అద్భుతంగా ప్రశాంత్ నీల్ తీసుకువచ్చారు.

సముద్రం వైపు హీరో చూడడం వెనుక అర్థం ఎంతో ఉంది కానీ అది ఎవరికీ అర్థం కాలేదు కానీ ప్రతి చిన్న విషయం వెనక ఒక పెద్ద అర్థం వచ్చేలా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాని తీసుకొచ్చారు. ఆ విషయాలన్నీ సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అర్థం అవుతూ ఉంటుంది. అదే విధంగా సినిమా చివర్లో కూడా ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు.

Previous articleఅప్పుడు ఏమో “విక్రమ్” కి కూతురుగా… ఇప్పుడు ఏమో క్రష్ గా… ఈమెని గుర్తు పట్టారా..?
Next articleCustody Review: నాగ చైతన్య ”కస్టడీ” సినిమా రివ్యూ హిట్టా..? ఫట్టా..?