యూఎస్ఏ లో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన… టాప్ 10 సినిమాలు ఇవే..!

Ads

డైరెక్టర్లు సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని తెర మీద కి దాన్ని తీసుకు వస్తారు అయితే డైరెక్టర్లు అనుకున్నంత మాత్రాన అన్ని సినిమాలు హిట్ కావు. అలానే అన్ని సినిమాలు కూడా ఎక్కువ కలెక్షన్ లని రాబట్టలేవు. యూఎస్ లో ఎక్కువ కలెక్షన్లని రాబట్టిన సినిమా వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం.

ఈ సినిమాలు ఎక్కువ కలెక్షన్ లని రాబట్టాయి. బాహుబలి మొదలు అలా వైకుంఠపురం ఇలా చాలా సినిమాలకు యుఎస్ లో కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి.

1.రంగస్థలం:

3513 కోట్ల డాలర్లని రంగస్థలం సినిమా యూఎస్ లో వసూలు చేసింది.

2. భరత్ అనే నేను:

3416 వేల డాలర్లని యుఎస్ లో వసూలు చేసింది ఇది.

3. శ్రీమంతుడు:

2883 వేల డాలర్లని శ్రీమంతుడు సినిమా యుఎస్ లో వసూలు చేసింది.

4. సాహో:

3234 వేల యూఎస్ డాలర్లని సాహో వసూలు చేసింది.

Ads

5. సైరా నరసింహా రెడ్డి:

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా యూఎస్ లో 2625 వేల డాలర్లను వసూలు చేసింది.

6. మహానటి:

ఈ సినిమా 2595 వేల డాలర్లను వసూలు చేసింది.

7. అల వైకుంఠపురం లో:

ఈ సినిమా 3636 వేల డాలర్లను వసూలు చేసింది.

8. బాహుబలి:

ఈ సినిమా 6862 వేల డాలర్లను వసూలు చేసింది.

9. బాహుబలి రెండవ పార్ట్:

ఈ సినిమా 20792 వేల డాలర్లను వసూలు చేసింది.

10. ఆర్ఆర్ఆర్:

ఆర్ఆర్ఆర్ సినిమా 14861 వేల డాలర్లను వసూలు చేసింది.

 

Previous articleకొరటాల శివకి పోసాని కి మధ్య సంబంధం ఏమిటి..? అందుకే ఆయన దగ్గర అసిస్టెంట్ గా..?
Next article”నాని” రిజెక్ట్ చేసిన 9 సినిమాలు.. వీటిలో హిట్లూ ఉన్నాయి…!