”నాని” రిజెక్ట్ చేసిన 9 సినిమాలు.. వీటిలో హిట్లూ ఉన్నాయి…!

Ads

నాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆడియన్స్ ని తన నటనతో ఎప్పుడూ నాని ఫిదా చేస్తూనే ఉంటాడు. అష్టా చమ్మా సినిమాతో ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు నాని. ఈ సినిమాకి హీరోగా మొదట నానిని అనుకోలేదు. కొన్ని కారణాల వలన నాని ని ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి హీరోలు కథని కథ నచ్చక రిజెక్ట్ చేస్తూ ఉంటారు అలానే వారికి ఇతర సినిమాలు వుండి బిజీగా ఉండడం వలన కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

సాధారణంగా నాని డిఫరెంట్ గా ఉండే సినిమాలని ఎంచుకుంటూ ఉంటాడు నాని అష్టా చమ్మా, రైడ్, భీమిలి కబడ్డీ జట్టు మొదలైన సినిమాలు చేశాడు. ఏ హీరోకైనా సరే హిట్లు, ఫ్లాప్ లు సాధారణమే. అలానే నానికి కూడా హిట్లు ప్లాట్లు వస్తూనే ఉన్నాయి. అయితే నాని కొన్ని సినిమాలని రిజెక్ట్ చేసి తప్పు చేసాడట మరి నాని రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

#1. సుకుమారుడు:

సుకుమారుడు సినిమాని నాని రిజెక్ట్ చేశాడు. దాంతో సాయికుమార్ కొడుకు ఆది ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది.

#2. గుండెజారి గల్లంతయిందే:

నితిన్, నిత్యామీనన్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే గుండెజారి గల్లంతయిందే సినిమాని నాని రిజెక్ట్ చేసాడట.

Ads

#3. తడాఖా :

నాగచైతన్య హీరోగా వచ్చినా తడాఖా సినిమాని కూడా నాని రిజెక్ట్ చేశాడు.

#4. ఉయ్యాల జంపాల:

రాజ్ తరుణ్ అవికా కాంబినేషన్లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాని కూడా నాని రిజెక్ట్ చేశాడు.

#5. ఊపిరి:

ఊపిరి సినిమాలో కూడా నాని నటించాల్సి ఉంది కానీ నాని ఆ సినిమాని ఒప్పుకోలేదు.

#6. సుప్రీమ్:

సుప్రీమ్ మూవీ కి మొదట నానిని ఫిక్స్ చేద్దాం అనుకున్నారు కానీ నాని దానిని వదులుకున్నారు.

#7. మహానటిలో ఏఎన్ఆర్ పాత్ర:

మహానటిలో ఏఎన్ఆర్ పాత్ర నాని చెయ్యాలి. కానీ రిజెక్ట్ చేసాడు.

#8. జాను:

శర్వానంద్ సమంత జాను సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే జాను సినిమా కోసం మొదట నానిని అడిగారు. కానీ నాని దానికి ఒప్పుకోలేదు.

#9. శ్రీకారం:

శ్రీకారం సినిమాని కూడా నాని రిజెక్ట్ చేసాడు.

Previous articleయూఎస్ఏ లో అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన… టాప్ 10 సినిమాలు ఇవే..!
Next articleరికార్డ్ ఓపెనింగ్స్ ని ఫస్ట్ సినిమాతో రాబట్టిన.. 10 హీరోలు వీళ్ళే..!