హీరో చనిపోయినా హిట్ అయిన సినిమాలు ఇవే..!

Ads

దర్శకులు సినిమాని తీసే ముందు సినిమా హిట్ అవుతుందని భావించి సినిమాని తెర మీదకి తీసుకువస్తూ ఉంటారు. ప్రతి దర్శకుడు కూడా సినిమా హిట్ అవుతుందని అనుకుంటారు. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఎవరూ చెప్పలేము. కొన్ని కొన్ని సినిమాలని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో తీస్తూ ఉంటారు అవి కూడా ఒక్కొక్క సారి ఫ్లాప్ అవుతూ ఉంటాయి పైగా బడ్జెట్ తో కూడా ఈ రోజుల్లో సంబంధం లేదు.

ఎన్నో కోట్లను పెట్టి సినిమా తీసినా అది ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది అయితే కొన్ని కొన్ని సినిమాల్లో లాస్ట్ కి హీరో చనిపోతూ ఉంటాడు. ఇంచుమించుగా అలాంటి సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. కానీ హీరో చనిపోయినా కూడా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1.నేనే రాజు నేనే మంత్రి:

రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో ఉరి వేసుకుని చనిపోతాడు. అయినప్పటికీ ఇది సూపర్ హిట్ అయింది.

Ads

2. మేజర్:

మేజర్ సినిమా కూడా హిట్ అయింది అడవిశేష్ హీరోగా వచ్చిన మేజర్ సినిమా అందరికీ నచ్చింది. 2022లో ఈ సినిమా తెర మీదకి వచ్చింది. టెర్రరిస్టులు చేతులో హీరో చనిపోతాడు. అయినా కూడా సినిమా హిట్ అయింది.

3. బాహుబలి 2 :

బాహుబలి సినిమా నిజంగా ఒక అద్భుతాన్ని సృష్టించింది బాహుబలి సినిమాలో ఆఖరికి హీరో చనిపోతాడు అయినా కూడా సినిమా అదిరిపోయింది.. అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి సినిమాకి గుర్తింపు వచ్చింది. రాజమౌళి ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తీసుకువచ్చారు.

4. జెర్సీ:

జెర్సీ సినిమా కూడా మంచి హిట్ అయింది నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమా అందరికీ నచ్చింది. క్రికెట్ మ్యాచ్ తర్వాత హీరో చనిపోతాడు. ఆయన కూడా సినిమా హిట్ అయింది.

 

Previous articleఇంటిని శుభ్రం చేస్తుంటే.. బయటపడ్డ లవ్ లెటర్.. 18 ఏళ్ల క్రితం తన భర్త..
Next articleవిమానం లో వెళ్ళేటప్పుడు.. ఫోన్ ని ఎందుకు ”ఫ్లైట్ మోడ్” లో పెట్టాలి..?