అందరినీ నవ్వించే జబర్దస్త్ ”పవిత్ర” లైఫ్ లో ఇన్ని కష్టాలా..? వీడియో వైరల్..!

Ads

జబర్దస్త్ షో అందరిని బాగా నవ్విస్తుంది. కాసేపు మనం జబర్దస్త్ షో చూస్తే టెన్షన్ ఫ్రీ అయిపోతాము. ఫుల్లుగా జబర్దస్త్ షో చూసి నవ్వుకోవచ్చు. పైగా జబర్దస్త్ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. చాలా మంది కమెడియన్లు జబర్దస్త్ లో నవ్విస్తూ ఉంటారు.

ఎన్నో ఏళ్ల నుండి జబర్దస్త్ ఇటు ప్రేక్షకులను అటు నటులని కూడా ఆనంద పరుస్తోంది. అయితే జబర్దస్త్ లో కామెడీ చేసే వారిలో పవిత్ర కూడా ఒకరు.

పవిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె చాలా స్కిట్స్ చేసింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందింది పవిత్ర. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా పవిత్ర హాస్యాన్ని పండిస్తూ ఉంటుంది. అలానే పవిత్ర సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి పాపులారిటీని సంపాదించుకుంటోంది. అయితే ఇంతలా నవ్వించే పవిత్ర జీవితం వెనకాల ఎంతో బాధ ఉంది. పవిత్ర నాన్నగారు గత ఏడాది చనిపోయారు అప్పటి నుండి కూడా ఆమె కుటుంబ బాధ్యతలు తీసుకుంటోంది.

Ads

మనల్ని నవ్వించే పవిత్ర జీవితం వెనుక ఇంత బాధ ఉంది. పవిత్ర కి బ్యూటీ సెలూన్ ఉండేదట. అయితే ఆమె దానిని అమ్మేసి వచ్చిన డబ్బుల తో పాత ఇంటిని కొని దానిని రీ మోడలింగ్ చేయించుతోంది. ఈ విషయాలని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంది. అయితే వాస్తు కి సంబంధించి చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తోందని.. తన తండ్రి సంవత్సరికం కొన్ని నెలల్లో ఉంది ఈ లోగా ఇంటి పనులు పూర్తయిపోతాయని తాను చెప్పింది. ఆమె పుట్టి పెరిగిన ఊర్లో ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదని ఈ ఇంటిని కొనుగోలు చేసింది పవిత్ర.

 

Previous articleటాలీవుడ్ లో విలన్ గా అడుగు పెట్టి, ఆ తరువాత స్టార్ హీరోలు మారినవారు.. వీళ్ళే..!
Next articleఎక్కువ పారితోషకం తీసుకుంటున్న.. 10 తమిళ దర్శకులు వీళ్ళే..!