”తొలిప్రేమ” మొదలు ”లవ్ టుడే” దాకా.. నిజమైన ప్రేమ అంటే ఏంటో చూపించిన 7 సినిమాలు ఇవే..!

Ads

చాలా మందికి సినిమాలు చూడడం అంటే ఎంతో ఇష్టం. కొత్త కొత్త సినిమాలను మంచి అందమైన కథతో తీసిన సినిమాలని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అలానే ఎక్కువ మంది ప్రేమ సినిమాలని చూడడానికి కూడా ఆసక్తి చూపుతారు. సినిమాల్లో రకాలు ఉంటాయి. థ్రిల్లర్ సినిమాలని.. హారర్ సినిమాలని… కామెడీ సినిమాలని ఇలా… అలానే ప్రేమ కాన్సెప్ట్ మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. నిజమైన ప్రేమ ని చూపించిన సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం.

#1. టైటానిక్:

సినీప్రియలు అందరికీ కూడా టైటానిక్ సినిమా చాలా ఇష్టం హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ ఈ సినిమాని తెరకి ఎక్కించారు. నిజమైన ప్రేమ అంటే ఏంటో ఈ సినిమాలో చూపించారు.

#2. తొలిప్రేమ:

ఈ చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో మీకూ తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు.

#3. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే:

Ads

షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన సూపర్ హిట్ చిత్రం ఇది. ఈ సినిమా లో కూడా ప్రేమ అంటే ఏమిటో చూపించారు.

#4. లవ్ టుడే:

ప్రదీప్ రంగనాథం, ఇవానా హీరో, హీరోయిన్లుగా నటించారు. మోడరన్ కాలం లో ప్రేమ ఎలా మారిపోయింది అనేది దీనిలో చూపించారు.

#5. సీతారామం:

చాలా మందికి ఈ సినిమా ఎంత గానో నచ్చేసింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. హను రాఘవపూడి ఈ సినిమా కి దర్శకత్వం వహించారు.

#6. హృదయం:

మళయాళ సినిమా ఇది. ఈ సినిమా కూడా పక్కా అందరికీ నచ్చుతుంది. మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్, దర్శన రాజేంద్రన్, కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రం లో లీడ్ రోల్స్ చేసారు.

#7. తిరు:

ఈ సినిమాలో కూడా ప్రేమ అంటే ఏమిటో చూపించారు. ధనుష్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ఇది.

 

Previous articleపవన్ కళ్యాణ్ చెల్లెలిగా తొలిప్రేమ సినిమాలో నటించిన వాసుకి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Next articleఇంట్లో ఎట్టిపరిస్థితుల్లో ఈ 5 తప్పులు చెయ్యద్దు.. సమస్యల్లో చిక్కుకుంటారు..!