వైరల్ అవుతున్న టెలివిజన్ సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు.. నాగబాబు పెళ్లి ఫోటోలు హైలెట్..!

Ads

సినిమా స్టార్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం బుల్లితెర నటీనటులకు కూడా ఉంది. ప్రతిరోజూ టీవీ షోలతో, సీరియల్స్ తో ఎంటర్టైన్ చేస్తున్న బుల్లితెర యాక్టర్స్ ను ఆడియెన్స్, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వీరి వార్తలే. ఇంకా చెప్పాలంటే వీరు సినీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగానే ఆఫర్స్ పొందుతున్నారు. ఇక వీరిలో బుల్లితెర పై స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నవారు నాగబాబు, యాంకర్ అనసూయ,యాంకర్ సుమలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వీరి తరువాత ‘జబర్దస్త్’ షో కమెడియన్స్ ఎక్కువ మందే ఉన్నారు. తాజాగా బుల్లితెర పై పాపులరిటీ పొందిన కొందరి సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు సామాజిక మధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో నాగబాబు పెళ్లి ఫోటోలు, సుమ-రాజీవ్ కనకాల పెళ్లి ఫోటోలు హైలెట్. మరి ఆ ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
1) నాగబాబు :
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు పెళ్లిని పద్మజతో చాలా ఘనంగా జరిపించాడు. నాగబాబు పెళ్ళికి బాలకృష్ణ, రామానాయుడు, జగ్గయ్య, శోభన్ బాబు, మంజుల, శ్రీదేవి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుబ్బిరామి రెడ్డి, రాధ లాంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

123456.
7 8910.11.
2. సుమ:
యాంకర్ సుమ యాక్టర్ రాజీవ్ కానకాలను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుమ మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతూ ఆడియెన్స్ మనసులో స్థానం సంపాదించుకుంది.
12 34
3. గెటప్ శ్రీను ‘జబర్దస్త్’తో పాపులర్ అయ్యాడు. శ్రీను పెళ్లి ఫోటోలను చూడండి.

Ads

1
23 4.

4. ఆటో రాంప్రసాద్ ‘జబర్దస్త్’తో పాపులర్ అయ్యాడు.  ఆటో రాంప్రసాద్ పెళ్లి ఫోటోలను చూడండి.

1
2

3
5. ‘జబర్దస్త్’ చలాకీ చంటి పెళ్లి ఫోటోలను చూడండి.

1

2

3

4

6) జబర్దస్త్ సునామీ సుధాకర్ పెళ్లి ఫోటోలు

12
Also Read: హీరోల‌కు సూప‌ర్ స్టార్‌, మెగాస్టార్ బిరుదులు ఎలా వచ్చాయంటే…?

Previous articleహిట్లర్ సినిమాలో మెగాస్టార్ చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Next articleఊరి పేర్లతో వచ్చిన 20 సినిమాలు.. అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.