మన్మధుడు కామెడీ BGM ఒరిజినల్ అనుకున్నాం… కాపీ కొట్టారా..? DSP ఇలా చేశాడు ఏంటి..?

Ads

చాలా సందర్భాల్లో మన చుట్టూ జరిగిన ఎన్నో సన్నివేశాలు ఇంతకు ముందు చూసినట్లుగా అనిపిస్తుంది. సినీ పరిశ్రమలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతుంటాయి. వీటిని కొంతమంది ఇన్స్పిరేషన్, రీమేక్ అని అంటే,మరి కొంతమంది కాపీ అని అంటారు.

పెద్ద ఎన్టీఆర్ కాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఏనో ఒకేలాంటి స్టోరీ తో ఉన్న మూవీస్ చాలానే ఉన్నాయి.

nagarjuna manmadhudu bgm

చాలా సందర్భాల్లో అప్పట్లో హిట్ అయిన మూవీ సాంగ్స్ లేక వాటి ట్యూన్స్ ను తిరిగి వాడడం జరిగింది కానీ దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఈ విషయంలో కాస్త అడ్వాన్స్డ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంతక ముందు ఒక మూవీ కి వాడిన సాంగ్ ట్యూన్ ను ఇంకొక మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్యూన్ కి వాడేసాడు. నాగార్జున,అంజలా జవేరి కాంబో లో వచ్చిన రొమాంటిక్ హిట్ మూవీ రావోయి చందమామ.

Ads

ఈ మూవీ కి మణిశర్మ అందించిన సంగీతం అస్సలు మర్చిపోలేం. ఇందులో నాగార్జున,ఐశ్వర్య రాయ్ పర్ఫాం చేసిన సాంగ్ ఎంతో అధ్బుతంగా ఉంటుంది. మీరు ఆ మూసిక్ బాగా వింటే ఇంకా ఏకడో ఇది వినట్లు అనిపిస్తుంది. నాగార్జున హీరో గా వచ్చిన కామెడీ, ఎమోషనల్, రొమాంటిక్ మూవీ మన్మధుడు లో లవంగం పాత్ర గుర్తుందా….

ఆ రోల్ లో బ్రహ్మానందం గారు నవ్వుల పువ్వులు పూయించారు గా ఎలా మర్చిపోతాం అని అంటారా…అయితే బ్రాహ్మీ మాస్టర్ వచ్చిన టైంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది చూశారు…అది కామెడీ బ్యాక్ గ్రౌండ్ అని అనుకుంటారు…కానీ నిజానికి అది రావోయి చందమామ సినిమాలో ఐశ్వర్య రాయ్ కి, నాగార్జున కి మధ్య వచ్చే సాంగ్ మ్యూజిక్ కి సిమిలర్ గా ఉంటుంది. ఈ సారి ఆ సీన్ చూస్తే బాగా అబ్జర్వ్ చేయండి.

ALSO READ : వామ్మో….గుప్పెడంత మనసు సీరియల్ జగతి.. ఇలా అయిపోయింది ఏంటి?

Previous article“విక్రమ్ ల్యాండర్ నాదే..!” అంటూ ప్రచారం చేశాడు..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?
Next article“బేబి” తర్వాత… “వైష్ణవి చైతన్య” నటించబోతున్న సినిమాలు ఇవే..! లైనప్ మాములుగా లేదుగా..?