రికార్డ్ ఓపెనింగ్స్ ని ఫస్ట్ సినిమాతో రాబట్టిన.. 10 హీరోలు వీళ్ళే..!

Ads

చాలామంది హీరోలు హిట్లు కొట్టడానికి రికార్డులు క్రియేట్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. నిజానికి ఇది అంత ఈజీ కాదు. అందరికీ అంత అదృష్టం కలగదు. కానీ ఈ హీరోలకి మాత్రం మొదటి సినిమాతోనే కలిసి వచ్చేసింది. మొదటి చిత్రంతోనే ఈ హీరోలు రికార్డ్ ఓపెనింగ్స్ ని రాబట్టారు. మరి వాటి కలెక్షన్ల గురించి ఆ సినిమా వివరాల గురించి ఇప్పుడే తెలుసుకుందాం. హీరో మొదటి సినిమా వస్తోందంటే మనకి ఆ హీరో నటన ఎలా ఉంటుందో తెలియదు..

ఆ హీరో ఆడియన్స్ ని ఎలా ఎట్రాక్ట్ చేస్తారు అనేది మనకి తెలియదు టీజర్ ట్రైలర్ ఆధారంగా మనం సినిమాకి వెళ్తూ ఉంటాం.

మామూలుగా ఇప్పుడు కొంచెం పెద్ద హీరోలు సినిమా అంటే ఫ్యాన్స్ పక్కాగా ఆ సినిమా చూస్తారు కానీ కొత్త హీరో కదా అని చాలామంది సినిమాకి వెళ్లకుండా లైట్ తీసుకుంటూ ఉంటారు. అందుకని మొదటి సినిమాతో ఏ హీరోకైనా సరే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కష్టమే. డెబ్ల్యూ మూవీ తోనే మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లని వైష్ణవి తేజ్ ఉప్పెన సినిమాతో రాబట్టి చరిత్రనే సృష్టించాడు. మరి తెలుగు రాష్ట్రాల్లో మొదటి చిత్రంతోనే ఫస్ట్ డే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసుకున్న ఆ హీరోల వివరాలు, మొదటి రోజు కలెక్షన్ లని ఇప్పుడు చూద్దాం.

1.ఉప్పెన:

వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన మొదటి రోజు 9.3 కోట్ల షేర్ ని రాబట్టింది.

2. రామ్ చరణ్:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత చిత్రం తో మొదటి రోజు 3.75 కోట్ల షేర్ ని రాబట్టాడు.

Ads

3. అఖిల్:

అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన అఖిల్ సినిమా మొదటి రోజు 7.6 కోట్ల షేర్ రాబట్టింది.

4. వరుణ్ తేజ్:

ముకుంద సినిమా మొదటిరోజు 3.36 కోట్ల షేర్ ని రాబట్టింది.

5. నాగ చైతన్య:

జోష్ సినిమాతో మొదటి రోజు 2.60 కోట్ల షేర్ ని రాబట్టాడు చై.

6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ :

మొదటి రోజు 2.86 కోట్ల షేర్ ని ఈ మూవీ రాబట్టింది.

7. సాయి ధరమ్ తేజ్:

పిల్ల నువ్వులేని జీవితం సినిమా మొదటి రోజు 2.30 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టింది.

8. నితిన్:

జయం తో నితిన్ మొదటి రోజు 1.2 కోట్ల షేర్ ని రాబట్టాడు.

9. మహేష్ బాబు:

రాజకుమారుడు సినిమా కి మొదటి రోజు 1కోటి పైనే షేర్ వచ్చింది.

10. రానా:

లీడర్ సినిమా మొదటి రోజు 1.7 కోట్ల షేర్ ను రాబట్టింది.

 

Previous article”నాని” రిజెక్ట్ చేసిన 9 సినిమాలు.. వీటిలో హిట్లూ ఉన్నాయి…!
Next articleడెబ్యూ సినిమాతోనే హిట్ కొట్టిన.. హీరో హీరోయిన్లు వీళ్ళే..!