స్టార్ డైరెక్టర్లు “ప్రభాస్” డేట్స్ కోసం ఎదురుచూస్తుంటే…”ప్రభాస్” మాత్రం ఆ హీరోయిన్ డేట్స్ కోసం చూస్తున్నారంట.?

Ads

బాహుబలి తర్వాత ఇండియాలోని ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా ,ప్రొడ్యూసర్ అయినా ఒక్క హీరో కాల్ షీట్స్ కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆ హీరో మరెవరో కాదు.. డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ హీరోగా ఉంటే చాలు వేల కోట్ల రూపాయల బిజినెస్ టర్నోవర్ జరుగుతుంది అన్న భరోసా నిర్మాతలకు కలుగుతుంది. అయితే బాహుబలి తర్వాత వరుసగా మూడు చిత్రాలు ప్లాప్ అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

Ads

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు పడిగాపులు పడుతున్నారు. అయితే అంత డిమాండ్ ఉన్న ప్రభాస్ మాత్రం కేవలం ఒక్క హీరోయిన్ కాల్ షీట్ కోసం ఎదురుచూడడం విడురంగా ఉంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు..యూత్ క్రేజ్ ఉన్న నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం ప్రభాస్ ,మారుతి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.

అయితే ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది…ఇంతకీ కారణం నిధి అగర్వాల్ డేట్స్ లేకపోవడం. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించే మూవీ షూటింగ్ ఒక హీరోయిన్ డేట్స్ లేకపోవడంతో బ్రేక్ పడడం సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో డేట్స్ కోసం ఎదురుచూసే రేంజ్ కి నిధి అగర్వాల్ ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది..

Previous articleపెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.?
Next articleవరలక్ష్మీ వ్రతం అసలు ఎలా మొదలైందో మీకు తెలుసా? శివుడు పార్వతికి చెప్పిన కథ ఇదే…!!!