43 ఏళ్లు వచ్చినా…. ఒకప్పటి హీరోయిన్ “కౌసల్య” ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా?

Ads

సినిమా ఇండస్ట్రీలో హీరోలు కెరియర్ ఎర్లీ దశలోని పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. ఎవరో ప్రభాస్ లాంటి ఒకళ్ళిద్దరు స్టార్ హీరోలు మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా మిగిలిపోయారు. మరోపక్క హీరోయిన్లు కూడా ఏం తక్కువ కాదు.. చాలావరకు హీరోయిన్లు లేటుగా మ్యారేజ్ చేసుకుంటున్నారు. మరి కొంతమంది అనుష్కలాగా అసలు వెళ్లే వద్దు బాబోయ్.. అని సింగిల్ గా ఉండిపోతున్నారు.

Ads

ఈ నేపథ్యంలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటి కౌశల్య కూడా పెళ్లి అనే మాట ఎత్తకుండా …సోలో బతుకే సో బెటరు అంటోంది. బెంగళూరులో పుట్టిన కౌశల్య…ఏప్రిల్ 19 అనే ఒక మలయాళం సినిమాతో నటిగా తన కెరియర్ ను మొదలు పెట్టింది. ఇక తరువాత ఒక మలయాళం లోనే కాకుండా ఇటు తెలుగు అటు తమిళ్ చిత్రాలలో కూడా హీరోయిన్ గా చేసింది. తెలుగులో అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక వంటి చిత్రాలలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో రారండోయ్ వేడుక చూడ్డంలో రకుల్ కి తల్లిగా నటించారు కౌసల్య

అయితే ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ రాకపోవడంతో క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అయితే ఈ నాటికి పెళ్లంటే కాస్త భయమే నట. పెళ్లిపై తనకు ఎటువంటి వ్యతిరేక భావన లేదు కానీ.. పెళ్లి చేసుకున్న తర్వాత జీవితంలోకి అడుగుపెట్టే భాగస్వామి సరియైన వ్యక్తి అవుతాడో లేదో అన్న భయం మాత్రం ఉందట. అందుకే అసలు పెళ్లి అనే కాన్సెప్టే సెట్ కాదు అని…పేరెంట్స్ తో ఉండడానికి ఫిక్స్ అయిపోయిందట.

Previous article2 ఏళ్లుగా వెంటబడి బిగ్ బాస్ హౌస్ లోకి…”పల్లవి” అని పేరు ఎందుకు పెట్టుకున్నాడు అంటే.?
Next articleఅన్ని రోజులు కలిసి ఉండాల్సిన హౌస్ మేట్స్ తో… ఇలా అబద్ధం చెప్తే ఎలా శివాజీ..?