టాప్ 8 తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ల‌ రెమ్యున‌రేష‌న్స్.. ఎంతో తెలుసా?

Ads

ప్రస్తుత్తం మూవీస్ ఎలాంటి క్రేజ్ ఉంటుందో, టివి సీరియ‌ల్స్ కు కూడా అలాంటి క్రేజ్ ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ‌గా సీరియ‌ల్స్ ను చూస్తూ ఉంటారు. ఇంటి పనులు అవగానే ఇక టివి సీరియ‌ల్స్ కు అతుక్కుపోతుంటారు.

Ads

పనుల్లో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సీరియల్ మొదలవగానే పనులన్నీ ప‌క్క‌న పెట్టి మరి సీరియ‌ల్స్ ను చూస్తుంటారు.ఇక దీన్ని పట్టి సీరియ‌ల్స్ కు ఎలాంటి టీఆర్పీ వ‌స్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సీరియ‌ల్స్ లో న‌టించే వారికి పారితోషకాలు ఎక్కువ‌గానే ఉంటున్నాయి. ప్రధాన పాత్రలో నటించేవారి రెమ్యునరేష‌న్, చూస్తే షాక్ అయ్యే లెవల్ లో ఉంటున్నాయి. అయితే 8 సీరియ‌ల్ కథానాయకల పారితోషకాల గురించి తెలుసుకుందాం..1) ప్రేమి విశ్వనాథ్
వంట‌ల‌క్క పేరు ఎంత ఫేమ‌స్ అనేది చెప్పాల్సిన పని లేదు. కార్తీక‌దీపం సీరియ‌ల్ లో వంట‌ల‌క్కగా నటించిన పేరు ప్రేమి విశ్వనాథ్ రోజుకి రూ.25వేలు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.2)న‌వ్య‌స్వామి
నా పేరు మీనాక్షి సీరియ‌ల్ తో ప‌రిచ‌య‌మైన న‌వ్య‌స్వామి రోజుకు రూ.20వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.3)సుహాసిని
నటి సుహాసిని ప్ర‌స్తుతం సీరియ‌ల్స్ లో న‌టిస్తోంది.సుహాసిని రోజుకు రూ.20 వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.4)ప‌ల్ల‌వి రామిశెట్టి
స్మాల్ స్క్రీన్ అనుష్క‌గా పేరు తెచ్చుకున్న ప‌ల్ల‌వి రామిశెట్టి రోజుకు 15వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.5)అషికా పదుకొనే
క‌థ‌లో రాజ‌కుమారి సీరియ‌ల్ తో పాపులారిటీ పొందిన అషికా రోజుకు రూ.12వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.6)హ‌రిత
సూప‌ర్ హిట్ సీరియ‌ల్స్ లో నటిస్తున్న నటి హ‌రిత ఒక్క రోజుకు రూ.12 వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.7)స‌మీర
సీరియ‌ల్ హీరోయిన్ స‌మీర రోజుకు రూ.10వేల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.8)మంజుల‌
చంద్ర‌ముఖి సీరియల్ తో కెరీర్ మొదలుపెట్టిన మంజుల‌. ఆ తరువాత నిరుప‌మ్ ను వివాహం చేసుకుంది. మంజుల రోజుకు రూ.8000 రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.

Also Read: సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రికను ఎప్పుడైనా చూసారా.?

Previous articleబాలకృష్ణ చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేసాడు?
Next articleతెలుగులో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన హీరో ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.