టాలీవుడ్ లో సర్జరీ చేయించుకున్న10 మంది స్టార్ హీరోయిన్స్..

Ads

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ కు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాణించాలన్న, అలా రాణించిన వారు కొనసాగలన్న వారి గ్లామర్ ను నిలబెట్టుకోక తప్పదు. ఇక హీరోలు, హీరోయిన్లు అందంగా ఉండడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా సిని పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగాలంటే ఆడియెన్స్ మతిపోగొట్టే అంత అందంగా ఉండాలి.

కుందనపు బొమ్మలా ఉంటేనే సినీరంగంలో హీరోయిన్ గా కొనసాగగలరు. ఇక ఏ మాత్రం వారి గ్లామర్ తగ్గినా కూడా వారు హీరోయిన్ పాత్రకి పనికిరారని, పక్కన పెట్టేస్తారని చెప్పవచ్చు. అయితే హీరోయిన్స్ కొంత మంది వారి అందాన్ని పెంచుకోవడం కోసం, ఇంకా బాగా కనిపించాలని సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. మరి అలా సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
1.సమంత:
తెలుగులోనే కాకుండా సమంత కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్. 2012లో ఆమె ముక్కుకు సర్జరీ చేయించుకుంది. ఆ తరువాత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో నటించింది.2.ఆసిన్:
ఆసిన్ టాలీవుడ్ లో రవితేజతో అమ్మ, నాన్న ఓ తమిళ అమ్మాయి, నాగార్జునతో శివమణి, బాలకృష్ణతో లక్ష్మీ నర్సింహా, వెంకటేష్ తో ఘర్షణ, ప్రభాస్ తో చక్రం సినిమాలలో నటించారు. ఆ తరువాత తమిళంలో కొన్ని సినిమాలలో నటించి, ఆ తర్వాత బాలీవుడ్​ లో సెటిల్ అయ్యింది. అప్పట్లో ఆసిన్ లిప్ కి సర్జరీ చేయించుకుంది.
3.శృతిహాసన్:
కమల్​ హాసన్​ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతిహాసన్, తెలుగులో స్టార్​ హీరోయిన్​ గా కొనసాగుతూ అగ్ర హీరోలందరితోను నటించింది. అయితే ఈమె అప్పట్లో ముక్కుకి మరియు పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది.
4.కార్తీక:
సీనియర్ హీరోయిన్ రాధ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కార్తీక, రంగం, దమ్ము లాంటి సినిమాలలో నటించింది. కార్తీక ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
5.త్రిష:
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన త్రిష, ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలలో నటిస్తూ అలరిస్తుంది. త్రిష కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
6.కాజల్:
టాలీవుడ్ చందమామగా పేరు గాంచిన ఈ హీరోయిన్​ ముక్కుతో పాటుగా ఫేస్ కి కూడా సర్జరీలు చేయించుకుంది.
7.నయనతార:
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో బొద్దుగా ఉండేది. ఆమె లావు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.
8.శ్రీదేవి:
అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు సర్జరీ చేయించుకుంది.

Ads

9.శ్రీయ:
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన ఈమె కూడా పెదవులకి సర్జరీ చేయించుకుంది.

10.అనుష్క:
అనుష్క శెట్టి బరువు తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకుంది.
Also Read: హీరోయిన్ గా మాత్రమే కాకుండా విలన్ రోల్ లోనూ అలరించిన 14 మంది హీరోయిన్లు..

Previous articleమొబైల్ నెంబర్ కి 10 అంకెలు మాత్రమే ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా?
Next articleదేశంలో ముఖ్యమంత్రులలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఎం ఎవరు తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.