టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన 9 మంది హీరోలు వీరే.. !

Ads

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో రీమేక్ చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మన తెలుగు చిత్రాలను కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రీమేక్ చేసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. వాస్తవానికి ఒక మూవీని రీమేక్ చేయడం అంటే చాలా సేఫ్ గేమ్ అని అనుకుంటారు.

కానీ ఇక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని రీమేక్ చేయడం అనుకున్నంత సులభమైన విషయం అయితే కాదు. ఇక ఒక సినిమాని రాష్ట్రానికి తగినట్టుగా అక్కడి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉంటుంది. ఇక ఆలాంటి సినిమాని రీమేక్ అని ఉన్నది ఉన్నట్టుగా తీస్తే మొదటికే మోసం వచ్చేస్తుంది మరి. ఒక రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఆ ఒరిజినల్ సినిమా ఎందుకు విజయం పొందిందని తెలుసుకుని తీస్తే, హిట్ అవుతుంది.
అలా దర్శకనిర్మాతలు అనలైజ్ చేసుకుని రీమేక్ చేసిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. 60-90 లలో తీసిన సినిమాలలో దాదాపుగా మూడు సినిమాలలో ఒకటి రీమేక్ సినిమానే. అప్పడు అన్నిచిత్ర పరిశ్రమలలో ఇలాగే చేసేవారు. ఇక ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక రీమేక్ చిత్రాల్లో నటించిన హీరో ఎవరు, ఎన్ని రీమేక్ మూవీస్ లో నటించారు. వారి పేర్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..1.ఎన్టీఆర్ 50
నందమూరి తారకరామారావు గారు ఏకంగా 50 చిత్రాలను రీమేక్ చేసారు.

Ads

2.ఏఎన్ఆర్ 42
అక్కినేని నాగేశ్వర రావు 42 చిత్రాలను రీమేక్ చేసారు.3.వెంకటేష్ 25
విక్టరీ వెంకటేష్ 25 చిత్రాలను రీమేక్ చేసారు.

4.కృష్ణంరాజు 25
రెబల్ స్టార్ కృష్ణంరాజు 25 చిత్రాలను రీమేక్ చేసారు.5.చిరంజీవి 17
మెగాస్టార్ చిరంజీవి 17 చిత్రాలను రీమేక్ చేసారు.6.బాలయ్య 12
బాలకృష్ణ 12 చిత్రాలను రీమేక్ చేసారు.7.నాగార్జున 12
అక్కినేని నాగార్జున 12 చిత్రాలను రీమేక్ చేసారు.8.కృష్ణ 11
సూపర్ స్టార్ కృష్ణ 11 చిత్రాలను రీమేక్ చేసారు.9.పవన్ కళ్యాణ్ 10
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 10 చిత్రాలను రీమేక్ చేసారు.

Also Read: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంచ్ లో త్రివిక్రమ్ ఎందుకు మిస్సయ్యాడు?

Previous articleఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాల్లో వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ చేసిన 9 సినిమాలు..
Next articleమజిలీ సినిమాలో ఉన్న ఈ మిస్టెక్ ను ఎప్పుడైనా గమనించారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.