రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కంటే ముందు RRR కోసం రాజమౌళి ఎంచుకున్న హీరోలు వీరేనా ?

Ads

రాజమౌళి తీసుకు వచ్చిన RRR సినిమా అందరికీ నచ్చేసింది. ఈ సినిమా కి అంతర్జాతీయ లెవెల్ లో గుర్తింపు వచ్చింది. అలానే ఈ సినిమా లోని నాటు నాటు పాట ఒక వండర్ ని క్రియేట్ చేసింది. నాటు నాటు పాట కి భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం. ఈ సాంగ్ నామినేషన్స్ కి వెళ్లడమే కాదు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం లో 95వ ది అకాడమీ అవార్డ్ ని సొంతం చేసుకుంది. ఇది గర్వించదగ్గ విషయం ఏ కదా…? ఎంతో అద్భుతంగా ఈ సినిమాని రాజమౌళి తీసుకు వచ్చారు.

కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ కూడా మూవీ కి బాగా సెట్ అయ్యాయి. నాటు నాటు పాత ని కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు. నిజంగా ఎంతో హుషారైన రీతిలో వీళ్లు పాటని పాడడం జరిగింది. హీరోలుగా రామ్ చరణ్ ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. రామ్ చరణ్ ఈ సినిమా తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.

మామూలుగా దర్శకులు సినిమా కథని సిద్ధం చేసేటప్పుడు హీరోలని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా కథని రాస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్క సారి తారుమారు అవుతూ ఉంటుంది. అనుకున్న కథకి అనుకున్న హీరోలు చేయకుండానే సినిమాని మరొక హీరోలతో చేసేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి మాత్రం ఎప్పుడూ అలా చేయరు హీరోలని అనుకుని వాళ్ళకి తగ్గట్టుగా కథని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మరి ఈ సినిమాలకి మొదట హీరోలుగా ఎవరిని అనుకున్నారు అనేది చూద్దాం.

Ads

  1. రజినీకాంత్, అర్జున్:

ఈ సినిమాలో హీరోలుగా మొదట రజనీకాంత్ అర్జున్ లని అనుకున్నారు కానీ కుదరలేదు.

2. సూర్య, కార్తీ:

తమిళ హీరోలైన సూర్య, కార్తీలని పెట్టి ఈ సినిమా ని తీసుకు రావాలని అనుకున్నారు రాజమౌళి కానీ అది కూడా అవ్వలేదు.

3. అల్లు అర్జున్, కార్తీ:

అల్లు అర్జున్ కార్తిలని కూడా ఈ సినిమాలో హీరోలుగా అనుకున్నారు కానీ అది కూడా అవ్వలేదు.

4. రజినీకాంత్, కమల్ హాసన్:

ఈ సినిమాలో హీరోలుగా రజినీకాంత్, కమల్ హాసన్ లని పెట్టాలని అనుకున్నారు అది కూడా అవ్వలేదు. ఫైనల్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ లని ఫిక్స్ చేశారు.

 

Previous articleరాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు… కారణం ఏమిటో తెలుసా..?
Next articleచాగంటి గారు ఒక ప్రవచనానికి ఎంత తీసుకుంటారు ? మొదటి సారి ఎక్కడ ఇచ్చారు ?