ఎంపైర్ చేతులో ఈ గాడ్జెట్ ఎందుకు ఉంటుంది..? దాని వెనుక రీజన్ ఏమిటి అంటే..?

Ads

క్రికెట్ ఆడటం చూడడం బాగుంటుంది. చాలా మంది క్రికెట్ అభిమానులు మ్యాచ్ ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. స్పోర్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు నిజానికి ఎప్పటి నుండో క్రికెట్ చూసినా సరే మనకి క్రికెట్ కి సంబంధించి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. ఆ ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలిపోతూ ఉంటాయి. వాటి జవాబులు తెలిసినప్పుడు ఓహో దీని వెనక ఎంత పెద్ద కారణం ఉందా.. అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది.

ఈరోజు క్రికెట్ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. క్రికెట్ ఆట లో అంపైర్ బ్యాటింగ్ చేసే వాళ్ళ మధ్య బౌలింగ్ చేసే వాళ్ళ మధ్య నిలబడి స్కోర్ ఇస్తూ ఉంటారు.

Ads

ఫోర్ ఆ, సిక్స్ ఆ ఇలా చెప్తారు. ఎంపైర్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అయితే అతని చేతిలో ఈ గ్యాడ్జెట్ ని మీరు ఎప్పుడైనా గమనించారా..? అసలు ఎందుకు ఈ గ్యాడ్జెట్ ఉంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా..? మరి అంపైర్ చేతిలో ఉండే ఈ గ్యాడ్జెట్ గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం. దాని వెనుక కారణం చూస్తే మీరు షాక్ అవుతారు. క్రికెట్ మ్యాచ్ లలో మనకి ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మామూలుగా క్రికెట్ ఆడే సమయంలో ఎంపైర్ అక్కడే నిలబడి ఉండాలి.

ఒక్కొక్కసారి బాల్ వచ్చి ఆయనికి తగిలే అవకాశం కూడా ఉంటుంది. చాలాసార్లు ఆయనికి బాల్ తగలడం మీరు చూసే ఉంటారు అలా ఎంపైర్ కి తగలకుండా రక్షణగా ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుంది. దీని పేరు ఓఎక్స్ బ్లాక్ లేదా ఆర్మ్ గార్డ్ దీనిని ఎంపైర్ బల్ తగలకుండా జాగ్రత్త పడేందుకు ఉపయోగిస్తారు. బుల్లెట్ ప్రూఫ్ కంటే కూడా ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఈ గ్యాడ్జెట్ ని ఎంపైర్ బాల్ తగలకుండా ఉండేందుకు రక్షణ కవచంలా ఉపయోగిస్తారు. 2015 వ సంవత్సరంలో దీనిని తీసుకువచ్చారు అప్పటినుండి కూడా దీనిని వాడుతున్నారు.

Previous articleరాజమౌళి సినిమాల్లో ఈయన తప్పకుండా నటించాల్సిందే.. కారణం ఇదే..!
Next articleఇంటిని శుభ్రం చేస్తుంటే.. బయటపడ్డ లవ్ లెటర్.. 18 ఏళ్ల క్రితం తన భర్త..