ఇండస్ట్రీలో యాభై ఏళ్ల నుండి వుంటున్న.. 17 మంది నటులు వీళ్ళే..!

Ads

ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. చాలా మంది ట్యాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ లోకి రాలేక పోతున్నారు. ఒకవేళ వచ్చినా సరే ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో ఉండలేక పోతున్నారు. నిజానికి ఒక 30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటేనే ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.

కానీ వీళ్లు మాత్రం 50 ఇయర్స్ ఇండస్ట్రీ. నిజంగా వీళ్ళు గర్వపడాల్సిన విషయం. మరి 50 ఇయర్స్ నుండి ఇండస్ట్రీ లో వున్నవాళ్లు ఎవరో చూసేద్దాం.

#1. మ‌న్న‌న బాల‌య్య:

మ‌న్న‌న బాల‌య్య వ‌య‌సు 91 సంవత్సరాలు. నిర్మాత‌గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు మన్నన బాలయ్య.

#2. రామోజీరావు:

ఉషా కిర‌ణ్‌మూవీస్ సంస్థ‌ను మొదలు పెట్టారు. అలానే ఈయన ఈటీవీ వ్య‌వ‌స్థాప‌కులు కూడా. రామెజీ ఫిల్మ్ సిటీతో ఎన్నో సినిమాలల్లో ఈయన చేయి వుంది. ఈయన్ని 85 సంవ‌త్స‌రాలు.

#3. విశ్వ‌నాధ్:

ఈయన బహుముఖ ప్ర‌జ్ఞాశీలి. ఈయన కూడా వయసులో బాగా పెద్దవారు.

#4. శార‌ద:

ఈ నటి వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు. ఎంతో మంది అగ్ర హీరోల పక్కన నటించారు ఈమె.

#5. వాణిశ్రీ:

వాణిశ్రీ వ‌య‌సు 74 ఏళ్ళు. ఈమె కూడా చాలా సినిమాలు చేసారు. టాప్ హీరోల పక్కన నటించి పేరు తెచ్చుకున్నారు.

#6. కైకాల స‌త్య‌నారాయ‌ణ:

కైకాల స‌త్య‌నారాయ‌ణ వ‌య‌సు 87 సంవత్సరాలు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులకి దగ్గరైపోయారు.

#7.కె. రాఘ‌వేంద్ర‌రావు:

ఈయన వ‌య‌సు 81 ఏళ్ళు. అయినా సరే చాలా యాక్టివ్‌గా ఉంటారు.

#8. జమున:

జ‌మున వ‌య‌సు 86 సంవ‌త్స‌రాలు. 100కు పైగా చిత్రాలు చేసారు జమున.

Ads

#9. శ‌ర‌త్‌ బాబు:

శ‌ర‌త్‌బాబు వ‌య‌సు 71 ఏళ్ళు. ఈయన కూడా ఎన్నో సినిమాలను చేసారు.

#10. ర‌మాప్ర‌భ:

ఈ నటి వ‌య‌సు 75 ఏళ్ళు. ఈమె కూడా చాలా సినిమాలు చేసి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.

#11. బి. స‌రోజాదేవి:

1990వ‌ర‌కు సినిమాలు చేసారు. ఈమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు.

#12. చ‌ల‌ప‌తిరావు:

78 ఏళ్లైనప్పటికీ కూడా ఈ మధ్య కాలం దాకా కూడా ఈయన సినిమాల్లో కన్పడ్డారు.

#13. గిరిబాబు:

ఈయ‌న వ‌య‌సు 83 సంవత్సరాలు. ఈ మధ్య కాలం దాకా కూడా ఈయన సినిమాల్లో కన్పడ్డారు.

#14. అన్న‌పూర్ణ‌:

74 వ‌య‌సు ఉండి కూడా ఇంకా షోస్ లో కనపడుతూ వుంటారు.

#15. కాంచ‌న:

ఈమె వయస్సు 83 సంవ‌త్స‌రాలు. ఈమె కూడా చాలా సినిమాలు చేసి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు.

#16. చంద్ర‌మోహ‌న్:

77 సంవ‌త్స‌రాలు అయినా కూడా యాక్టివ్ గానే వున్నారు. మొన్న మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే వున్నారు.

#17. ముర‌ళీ మోహ‌న్:

82 సంవ‌త్స‌రాలు అయినా చాలా యాక్టివ్‌గా రాజకీయాల్లో వున్నారు.

Also Read:  సొంత మరదళ్ళని పెళ్లి చేసుకున్న.. 6 హీరోలు వీళ్ళే..!

Previous articleరజనీకాంత్ “సిల్క్ స్మిత” ని ప్రేమించారా..? వీరి లవ్ స్టోరీ గురించి తెలుసా..?
Next articleబాలకృష్ణ కోసం చంద్ర మోహన్ ను అవమానించారా? ఆ సినిమా షూటింగ్ లో అసలేం జరిగింది?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.