Friday, September 20, 2024

Ads

CATEGORY

Entertainment

25 ఏళ్ల కంటే తక్కువ వయసులో… పెళ్లి చేసుకున్న మంది నటీమణులు వీళ్ళే…!

ఎక్కువ మంది నటులు బాగా వయసు ఎక్కువైన తర్వాత పెళ్లి చేసుకుంటారు. 30, 40 వచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ నటులు మాత్రం 25 ఏళ్ల కంటే తక్కువ...

జానీ సినిమా ప్లాప్, వరల్డ్ కప్ మిస్, పెప్సీ డ్రింక్ ఫెయిల్… పవన్ కళ్యాణ్ కి దెబ్బ మీద దెబ్బ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పుడే కాదు పాతికేళ్ల ముందు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉండేది. పవన్ కళ్యాణ్ నటించిన జానీ...

రామ్ చరణ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ “ఆరెంజ్” సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు ? టైటిల్ వెనక స్టోరీ..!

రామ్ చరణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా అందరికీ గుర్తుండి పోయింది. 2010లో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ సరసన జెనీలియా నటించింది. భాస్కర్ ఈ...

దసరా సినిమాని రిజెక్ట్ చేసి తప్పు చేసిన.. ఆ హీరో ఎవరు అంటే..?

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమా మంచి హిట్ అందుకుంది. భారీ అంచనాలతో ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా సినిమా...

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కంటే ముందు RRR కోసం రాజమౌళి ఎంచుకున్న హీరోలు వీరేనా ?

రాజమౌళి తీసుకు వచ్చిన RRR సినిమా అందరికీ నచ్చేసింది. ఈ సినిమా కి అంతర్జాతీయ లెవెల్ లో గుర్తింపు వచ్చింది. అలానే ఈ సినిమా లోని నాటు నాటు పాట ఒక వండర్...

“దుబాయ్ శీను” లో ఎం ఎస్ నారాయణ చేసిన క్యారెక్టర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ తీశారంటే ?

దర్శకుడు శ్రీను వైట్ల గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. శ్రీను వైట్ల ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అన్న విషయం మనకి తెలుసు. కానీ వరుస డిజాస్టర్స్ రావడం వలన ఆ డైరెక్టర్ వెనకే...

“క్రాక్” సినిమాలో విలన్ కఠారి కృష్ణ ఎవరు ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఎం చేస్తున్నాడంటే ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా అందరికీ నచ్చింది మంచి హిట్ ని కూడా రవితేజకి సినిమా తీసుకువచ్చింది. రవితేజ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ నటించారు.గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం...

అక్కడ ముందుగా పూలవర్షం కురిపించారు తరువాత కోడిగుడ్లతో కొట్టారని మెగాస్టార్ కామెంట్స్..

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఇక పండుగల వేళలో అయితే అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అనేది అందరికి తెలిసిన విషయమే. కాగా...

రెండేళ్ళు పాటు ఉతక్కుండా ఒకే చొక్కాను వాడిన స్టార్ హీరో..

మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. ఆయన ఎలాంటి సినీ నేపద్యం లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆయన కెరీర్ మొదట్లో...

సూపర్ స్టార్ కృష్ణ నుంచి హీరో ప్రభాస్ వరకు కూడా తెలుగు హీరోలకు ఉన్న సెంటిమెంట్లు ,ఇంట్రెస్టింగ్ విషయాలు.

సిని పరిశ్రమకి చెందినవారికి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమాకి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పూర్తయ్యే దాకా. ఆ తరువాత జరిగే ఆడియో వేడుక నుండి చిత్రం...

Latest news